AP News: తునిలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల ఓవరాక్షన్‌

ABN , First Publish Date - 2022-08-04T16:38:28+05:30 IST

తునిలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల ఓవరాక్షన్‌ చేశారు.

AP News: తునిలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల ఓవరాక్షన్‌

కాకినాడ: తునిలో సీఎం జగన్‌ (Jagan mohan reddy) పర్యటన సందర్భంగా పోలీసుల ఓవరాక్షన్‌ చేశారు. మంత్రి రాజా (Raja) అనుచరులు, పోలీసులు షాపులన్నీ మూసివేయించారు. రేపు శ్రావణ మాసం కావడంతో వ్యాపారం పోతోందని షాపు యజమానులు ఆవేదన చెందుతున్నారు. పాయకరావుపేటలో ఓ వివాహానికి సీఎం జగన్‌ హాజరుకానున్నారు. సీఎం(CM) వెళ్లే రాజా మైదానం రూట్‌లో కూడా రాకపోకలను నిలిపివేశారు. 

Updated Date - 2022-08-04T16:38:28+05:30 IST