అమరావతి: Andhra Pradesh Chief Minister YS జగన్ మోహన్ రెడ్డి బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల కోసం తాను పోరాడుతున్నానని ఆర్. కృష్ణయ్య తెలిపారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు పరిమితమైనది కాదని, బీసీల హక్కుల కోసం జాతీయ స్థాయిలో పోరాడుతున్నానని ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. తన పోరాటాన్ని గుర్తించి జగన్ అవకాశం ఇచ్చారని ఆర్. కృష్ణయ్య చెప్పారు.
ఇవి కూడా చదవండి