Andhra Pradesh: ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన AP CM జగన్

ABN , First Publish Date - 2022-05-17T20:21:25+05:30 IST

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లి-గుమ్మటం తండా వద్ద ఏర్పాటు చేస్తోన్నఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పనులను AP CM జగన్ ప్రారంభించారు. ప్రపంచంలోనే

Andhra Pradesh: ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన AP CM జగన్

Kurnool: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లి-గుమ్మటం తండా వద్ద ఏర్పాటు చేస్తోన్నఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పనులను AP CM జగన్ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ ప్రాజెక్టును గ్రీన్ కో గ్రూప్ ఏర్పాటు చేయనుంది. దీని స్టోరేజీ సామర్థ్యం 10800 మెగావాట్స్. 5230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఇది. గ్రీన్ కో గ్రూప్ సంస్థ ప్రాజెక్టు కోసం 3 బిలియన్ యుఎస్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. 

Updated Date - 2022-05-17T20:21:25+05:30 IST