ప్రతీ ఒక్కరీకీ హోలీ శుభాకాంక్షలు: సీఎం Jagan

ABN , First Publish Date - 2022-03-18T14:15:24+05:30 IST

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతీ ఒక్కరీకీ హోలీ శుభాకాంక్షలు: సీఎం Jagan

అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ... రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ పండుగ శుభాకాంక్షలు అని సీఎం జగన్ అన్నారు. 

Updated Date - 2022-03-18T14:15:24+05:30 IST