Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 28 Sep 2021 20:42:44 IST

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే‌పై జగన్ ఆగ్రహం.. చర్యలు తప్పవని హెచ్చరిక

twitter-iconwatsapp-iconfb-icon
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే‌పై జగన్ ఆగ్రహం.. చర్యలు తప్పవని హెచ్చరిక

అమరావతి: సీఎం జగన ఎదుట రాజమహేంద్రవరం వైసీపీ నేతల పంచాయితీ ముగిసింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్‌లను జగన్‌ పిలిపించి మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఇరువురికీ జగన్‌ స్పష్టం చేశారు. అంతకుముందు వైవీ సుబ్బారెడ్డితో ఎంపీ, ఎమ్మెల్యే  రెండు విడతలుగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీలతో సమావేశమై ఆరోపణలపై సుబ్బారెడ్డి వివరణ తీసుకున్నారు. జగన్‌నుమార్గాని భరత్, జక్కంపూడి రాజా  కలిసి మరోసారి వివరణ ఇచ్చారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.