కలెక్టర్ల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-19T23:25:16+05:30 IST

కలెక్టర్ల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టర్లు లైట్ తీసుకున్నట్లు తెలిసింది.

కలెక్టర్ల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం

అమరావతి: కలెక్టర్ల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ను  కలెక్టర్లు లైట్ తీసుకున్నట్లు తెలిసింది. వివిధ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకం అందించే కార్యక్రమంలో కలెక్టర్ల తీరుపై సీఎం జగన్ మండిపడ్డారు. స్క్రీన్‌పై ఇన్ని ఖాళీలు పెట్టుకొని కార్యక్రమం ఎలా చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. వెంటనే కలెక్టర్లను పిలిపించాలని అధికారులకు జగన్ ఆదేశించారు. 

Updated Date - 2022-07-19T23:25:16+05:30 IST