సీఎంకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సత్కారం

ABN , First Publish Date - 2021-07-31T05:58:30+05:30 IST

సీఎంకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సత్కారం

సీఎంకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సత్కారం

విజయవాడ సిటీ, జూలై 30 : వీఆర్వోలకు సీనియర్‌ సహాయకులుగా పదోన్నతులు కల్పించినందుకు సీఎం జగన్‌కు రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ నేతలు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్వోల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు.

Updated Date - 2021-07-31T05:58:30+05:30 IST