Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘సీఎం కప్‌’తో క్రీడా నైపుణ్యం వెలుగులోకి..

చిల్లకూరు, డిసెంబరు 8: గ్రామీణ ప్రాంతాల యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడా పోటీలు దోహదం చేస్తాయని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఇబ్రహీం అన్నారు. బుధవారం స్థానిక గురుకుల కళశాలలో సీఎం కప్‌ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని యువతకు క్రీడాపోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన యువకులను నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నార హెచ్‌ఎం సుబ్బారావు, పీడీ జానకిరామయ్య, పీఈటీలు రమణయ్య, అర్జున్‌రావు, విజయమ్మ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement