బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు: CLP Leader bhatti

ABN , First Publish Date - 2022-06-13T21:44:25+05:30 IST

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాందీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తోందని, బిజెపి(bjp) బెదిరింపులకు భయపడేది లేదని సీఎల్పి(clp) నాయకుడు భట్టి విక్రమార్క(bhatti vikra marka) హెచ్చరించారు

బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు: CLP Leader bhatti

హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాందీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తోందని, బిజెపి(bjp) బెదిరింపులకు భయపడేది లేదని సీఎల్పి(clp) నాయకుడు భట్టి విక్రమార్క(bhatti vikra marka) హెచ్చరించారు. గతంలో ఇందిరాగాంధీని జైలుకు పంపిస్తే ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని గుర్తు చేశారు.గాంధీ కుటుంబం జోలికి వస్తే బీజేపీని తరిమికొడతామని భట్టి హెచ్చరించారు.ఇది అంతంకాదు..ఆరంభం మాత్రమేనని, ఎన్ని పోరాటాలకైనా కాంగ్రెస్ సిద్ధంగా వుంటుందన్నారు. రాహుల్, సోనియాలపై ఈ వాలనివ్వమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-13T21:44:25+05:30 IST