వృద్ధులకు దుస్తుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-20T03:05:32+05:30 IST

స్థానిక సాయిరాం చారిటీస్‌ వృద్ధాశ్రమంలో బుధవారం సమరసతా సేవా ఫౌండేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోట సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తుల పంపిణీ, అనంతరం అన్నదాన చేశారు.

వృద్ధులకు దుస్తుల పంపిణీ
దుస్తులు పంపిణీ చేస్తున్న కోట సునీల్‌కుమార్‌

గూడూరు, జనవరి 19: స్థానిక సాయిరాం చారిటీస్‌ వృద్ధాశ్రమంలో బుధవారం సమరసతా సేవా ఫౌండేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోట సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తుల పంపిణీ, అనంతరం అన్నదాన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదురుపాకలోని విజయదుర్గాదేవి పీఠాధిపతి గాడ్‌గురు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో శాంతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T03:05:32+05:30 IST