షాపింగ్‌ యాప్‌ క్లోజ్‌!

ABN , First Publish Date - 2021-04-17T06:12:20+05:30 IST

ఆండ్రాయిడ్‌, ఐఔస్‌కు సంబంధించి షాపింగ్‌ యాప్‌ను గూగుల్‌ క్లోజ్‌ చేస్తున్నట్టు సమాచారం. దానిని ఉపయోగిస్తున్న వారు షాపింగ్‌ వెబ్‌సైట్‌ వైపు మరలాలని సూచించింది

షాపింగ్‌ యాప్‌ క్లోజ్‌!

ఆండ్రాయిడ్‌, ఐఔస్‌కు సంబంధించి షాపింగ్‌ యాప్‌ను గూగుల్‌ క్లోజ్‌ చేస్తున్నట్టు సమాచారం. దానిని ఉపయోగిస్తున్న వారు షాపింగ్‌ వెబ్‌సైట్‌ వైపు మరలాలని సూచించింది. రాబోయే కొద్ది వారాల్లో యాప్‌ను మూసేసి, సదరు సదుపాయాలను వెబ్‌సైట్‌ ద్వారా అందించనున్నట్టు గూగుల్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. టజిౌఞఞజీుఽజ.జౌౌజజ్ఛూ.ఛిౌఝ  ఇకపై యాక్టివ్‌గా ఉంటుందని, దాంతో తమకు ఇష్టమైన వస్తువులను షాపింగ్‌ చేయవచ్చని వివరించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా వేలకొద్దీ ఆన్‌లైన్‌ స్టోర్‌లు అందుబాటులో ఉంటాయని, గూగుల్‌ అకౌంట్లతో తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చని తెలిపారు.  

Updated Date - 2021-04-17T06:12:20+05:30 IST