అంతర్జాతీయ విమానాలపై 14 వరకు నిషేధం

ABN , First Publish Date - 2020-03-27T06:19:29+05:30 IST

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేఽధాన్ని ఏప్రిల్‌ 14 వరకు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. ఈ నిషేధం కార్గో,...

అంతర్జాతీయ విమానాలపై 14 వరకు నిషేధం

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని ఏప్రిల్‌ 14 వరకు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. ఈ నిషేధం కార్గో, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చిన విమానాలపై ఉండదని గురువారం పేర్కొంది. దేశీయ విమానాలను ఇప్పటికే ఈ నెల 31 వరకు నిషేధించారు.

Updated Date - 2020-03-27T06:19:29+05:30 IST