సినీనటి హేమ బీజేపీలో చేరిక

ABN , First Publish Date - 2021-04-13T05:13:25+05:30 IST

ప్రముఖ సినీ నటి కోలా హేమ బీజేపీలో చేరారు.

సినీనటి హేమ బీజేపీలో చేరిక
బీజేపీలో చేరిన సినీనటి హేమ

నాయుడుపేట, ఏప్రిల్‌ 12 : ప్రముఖ సినీ నటి కోలా హేమ బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అధ్యక్షతన సోమవారం నాయుడుపేటలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందిస్తున్న అవినీతి రహిత, పారదర్శక, అభివృద్ధి పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

Updated Date - 2021-04-13T05:13:25+05:30 IST