Abn logo
Jul 27 2021 @ 17:46PM

30 నుంచి ఏపీలో తెరుచుకోనున్న సినిమా హాల్స్

విజయవాడ: సినిమా అభిమానులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 30నుంచి ఏపీలో సినిమా హాల్స్ తెరుచుకోనున్నాయి. అయితే జీవో నెంబర్ 35తో సీ సెంటర్‌లో సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు అంటున్నారు.