Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 07 Jan 2022 17:28:26 IST

తను నర్తించిన పాట వీడియోను షేర్ చేసిన సన్నిలియోన్, త్రోబ్యాక్ ఫోటో షేర్ చేసిన నమ్రత

twitter-iconwatsapp-iconfb-icon
తను నర్తించిన పాట వీడియోను షేర్ చేసిన సన్నిలియోన్,  త్రోబ్యాక్ ఫోటో షేర్ చేసిన నమ్రత

సినీ తారలు సోషల్ మీడియాలో పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసి.. ఫాలోవర్స్ దృష్టిని ఆకర్షించారు. 

ఆ విశేషాలు ఇవే.. 

* జిమ్ లో కసరత్తులు తప్ప అన్నీ చేస్తుంటానని నానీ సరదాగా ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు.

* ఫోటో షూట్ కు సంబంధించిన కొన్ని ఫోటోస్ ను షేర్ చేస్తూ.. ‘నేనూ నిన్ను మిస్ అయ్యా’ అని మెన్షన్ చేశారు. జబర్దస్త్ ను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ అది.

* తను నర్తించిన చిత్రీకరణ వీడియోను సన్నిలియోన్ షేర్  చేశారు. 

*గతంలో తన స్నేహితులతో దిగిన ఫోటోను షేర్ చేశారు నమ్రతా శిరోద్కర్ 







Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement