Abn logo
Mar 6 2021 @ 01:07AM

సీఐఐ తెలంగాణ చైర్మన్‌ సమీర్‌ గోయెల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ గోయెల్‌.. సీఐఐ, తెలంగాణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2021-22 సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌లోకి రాక ముందు ఆయన సిప్లా, గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ కన్స్యూమర్‌  కంపెనీల్లో పని చేశారు. వైస్‌ చైర్మన్‌గా ఏఎల్‌పీఎల్‌ఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వాగిశ్‌ దీక్షిత్‌ ఎన్నికయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆస్ట్రియా హానరరీ కౌన్సెల్‌గా ఆయన ఇటీవల నియమితులయ్యారు. 

Advertisement
Advertisement
Advertisement