Chittoor కలెక్టరేట్ ముట్టడిలో అపశృతి

ABN , First Publish Date - 2022-01-20T18:36:53+05:30 IST

ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో అపశృతి చోటు చేసుకుంది.

Chittoor కలెక్టరేట్ ముట్టడిలో అపశృతి

చిత్తూరు: ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో అపశృతి చోటు చేసుకుంది. ఉద్యమకారులకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి రమణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను చికిత్సి నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కలెక్టరేట్ వద్ద గేటు తోసుకొని లోనికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో గేటు ఇనుప రాడ్ గుచ్చుకొని రమణకు తీవ్ర గాయాలయ్యాయి. 


Updated Date - 2022-01-20T18:36:53+05:30 IST