చాప్‌స్టిక్స్‌తో చకచకా!

ABN , First Publish Date - 2020-05-21T05:30:00+05:30 IST

ఇంట్లోనే ఆడుకునే ఫన్నీ గేమ్‌ ఇది. ఈ ఆట ఆడడానికి కావలసినవి...

చాప్‌స్టిక్స్‌తో చకచకా!

ఇంట్లోనే ఆడుకునే ఫన్నీ గేమ్‌ ఇది. ఈ ఆట ఆడడానికి కావలసినవి...

  1. చాప్‌స్టిక్స్‌
  2. కార్డ్‌బోర్డ్‌ షేప్స్‌
  3. నంబర్స్‌
  4. ఇంగ్లీష్‌ అక్షరాలు 
  5. మూడు గిన్నెలు.


ఏం చేయాలంటే...

  1. షేప్స్‌, నంబర్స్‌, ఆల్ఫాబెట్స్‌ అన్నీ కలపాలి. 
  2. పిల్లలందరూ చాప్‌స్టిక్స్‌ తీసుకోవాలి. టేబుల్‌పై బౌల్స్‌ పెట్టాలి. 
  3. ఒక బౌల్‌లో షేప్స్‌, మరో బౌల్‌లో నంబర్లు, ఇంకో బౌల్‌లో అక్షరాలు వేయాలి.
  4. ‘గో’ అనగానే చాప్‌స్టిక్స్‌ సహాయంతో ఒక్కో పీస్‌ను సేకరిస్తూ సరైన బౌల్‌లో వేయాలి. 
  5. బౌల్‌లో ఎవరు ఎక్కువ పీస్‌లు వేస్తే వాళ్లే గెలిచినట్టు! 

Updated Date - 2020-05-21T05:30:00+05:30 IST