నీవా నదిలో చిక్కుకున్న 60ఏళ్ల వృద్ధుడు

ABN , First Publish Date - 2020-11-28T18:46:20+05:30 IST

జిల్లాలోని గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని కొట్రకోన సమీపంలో ఉన్న నీవానదిలో 60ఏళ్ల వృద్ధుడు చిక్కుకుపోయాడు.

నీవా నదిలో చిక్కుకున్న 60ఏళ్ల వృద్ధుడు

చిత్తూరు: జిల్లాలోని గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని కొట్రకోన సమీపంలో ఉన్న నీవా నదిలో 60ఏళ్ల వృద్ధుడు చిక్కుకుపోయాడు. సమాచారం అందిన వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఎన్టీఆర్ జలాశయం గేట్లను మూసివేశారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. నదిలో చిక్కుకున్న వృద్ధుడు కలిజవేడు గ్రామానికి చెందిన అబ్బులయ్య  గుర్తించారు. 

Updated Date - 2020-11-28T18:46:20+05:30 IST