Abn logo
Nov 29 2020 @ 22:58PM

మూడుగేట్ల ద్వారా నీటి విడుదల

లింగాల, నవంబరు 29: చిత్రావతి రిజర్వాయర్‌ లో నీరు పెరు గుతుండడంతో మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. వరదల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ముది గుబ్బ మండలంలోని నక్కలపల్లె డ్యాం నుంచి నీరు ఎక్కువగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement