Advertisement
Advertisement
Abn logo
Advertisement

Tokyo Olympics:చైనీస్ షూటర్ యాంగ్ కియాన్‌కు తొలి స్వర్ణం

టోక్యో (జపాన్): చైనీస్ షూటర్ యాంగ్ కియాన్ టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం మొదటి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ క్రీడలు ఏడాది ఆలస్యంగా జపాన్ దేశంలోని టోక్యో నగరంలో ప్రారంభమయ్యాయి.టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్ గా యాంగ్ కియాన్ నిలిచారు.మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్రీడా విభాగంలో చైనా షూటర్ యాంగ్ కియాన్ 251.8 స్కోరుతో స్వర్ణ  పతకాన్ని కైవసం చేసుకుంది. రష్యా షూటర్ అనస్తాసియా గలాషినా 251.1, స్విట్జర్లాండుకు చెందిన షూటర్ నినా క్రిస్టెన్ 230.6 స్కోరు సాధించి వెనుకపడ్డారు.

Advertisement
Advertisement