వైరస్‌ సమాచారాన్ని మేం దాచలేదు..

ABN , First Publish Date - 2020-08-05T13:31:46+05:30 IST

కరోనా వైరస్‌ పుట్టుకను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)తో చర్చలు జరుపుతున్నాం.

వైరస్‌ సమాచారాన్ని మేం దాచలేదు..

కరోనా వైరస్‌ పుట్టుకను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)తో చర్చలు జరుపుతున్నాం. ఇటీవల మా దేశంలో పర్యటించిన ఐరాసకు చెందిన ఇద్దరు నిపుణులు జనాభా, పర్యావరణం, అణువులు, జంతువులు తదితర అంశాలను పరిశీలించారు. వైర్‌సకు సంబంధించిన సమాచారాన్ని మేం దాచలేదు. -వాంగ్‌ వెన్‌బిన్‌, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

Updated Date - 2020-08-05T13:31:46+05:30 IST