కోవిడ్ -19తో చైనా డాక్టర్ మృతి

ABN , First Publish Date - 2020-06-02T23:12:49+05:30 IST

కోవిడ్ -19తో చైనా డాక్టర్ మృతి

కోవిడ్ -19తో చైనా డాక్టర్ మృతి

బీజింగ్: చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ యావత్తు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో మృతి చెందారు. అయితే చైనాలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ డాక్టర్ కోవిడ్-19తో మృతి చెందారు. నాలుగు నెలల నుంచి కరోనా వైరస్ తో బాధపడుతూ డాక్టర్ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వుహాన్ సెంట్రల్ ఆస్పత్రిలో డాక్టర్ నిధులు నిర్వహించారు.


Updated Date - 2020-06-02T23:12:49+05:30 IST