భారత సరిహద్దులో చైనా కదలికలు?

ABN , First Publish Date - 2020-05-21T03:56:41+05:30 IST

భారతదేశ సరిహద్దుల్లో చైనా కదలికలు ఆందోళనకరంగా ఉన్నాయని అగ్రరాజ్యం అమెరికా అంటోంది.

భారత సరిహద్దులో చైనా కదలికలు?

వాషింగ్టన్: భారతదేశ సరిహద్దుల్లో చైనా కదలికలు ఆందోళనకరంగా ఉన్నాయని అగ్రరాజ్యం అమెరికా అంటోంది. యూఎస్ ఉన్నతాధికారి అలైస్ జీ వెల్స్ మాట్లాడుతూ.. ‘దక్షిణ చైనా సముద్రంలో, ముఖ్యంగా భారత సరిహద్దు ప్రాంతంలో చైనా కదలికలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చాలాకాలంగా ఇతర దేశాలను రెచ్చగొట్టే విధంగా చైనా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. తన శక్తిని చూపించుకోవడానికే చైనా ఇలా రెచ్చగొట్టే నిర్ణయాలు తీసుకుంటోంది’ అని ఆమె అన్నారు.

Updated Date - 2020-05-21T03:56:41+05:30 IST