చైనా కొత్త రూట్.. డిజిటల్ కరెన్సీతో డాలర్‌కు చెక్..!

ABN , First Publish Date - 2020-06-06T22:14:31+05:30 IST

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఇతర దేశాలతో లావాదేవీలు జరిపేటప్పుడు అమెరికన్ డాలర్‌నే ప్రామాణికంగా...

చైనా కొత్త రూట్.. డిజిటల్ కరెన్సీతో డాలర్‌కు చెక్..!

బీజింగ్: ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఇతర దేశాలతో లావాదేవీలు జరిపేటప్పుడు అమెరికన్ డాలర్‌నే ప్రామాణికంగా తీసుకుంటాయి. అయితే ఇటీవల అమెరికా-చైనాల మధ్య అనేక విషయాల్లో వైరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికన్ డాలర్‌ ప్రామాణికంగా వ్యాపారం చేసేందుకు చైనా సుముఖత చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఆ దేశం ఓ సరికొత్త కరెన్సీని దేశ వ్యాప్తంగా పరిచయం చేస్తోంది. అదే డిజిటల్ కరెన్సీ. దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Updated Date - 2020-06-06T22:14:31+05:30 IST