వివాదాస్పద హాంకాంగ్‌ జాతీయ భద్రత బిల్లుకు చైనా ఆమోదం

ABN , First Publish Date - 2020-07-01T13:18:41+05:30 IST

వివాదాస్పద హాంకాంగ్‌ జాతీయ భద్రత బిల్లుకు చైనా ఆమోద ముద్ర వేసింది.

వివాదాస్పద హాంకాంగ్‌ జాతీయ భద్రత బిల్లుకు చైనా ఆమోదం

హాంకాంగ్‌, జూన్‌30: వివాదాస్పద హాంకాంగ్‌ జాతీయ భద్రత బిల్లుకు చైనా ఆమోద ముద్ర వేసింది. హాంకాంగ్‌ విలీనానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనేవారిపై అధికారులు చర్యలు తీసుకునేందుకు ఈ జాతీయ భద్రత బిల్లు తోడ్పడుతుంది.  

Updated Date - 2020-07-01T13:18:41+05:30 IST