Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 8 2021 @ 18:33PM

నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం

నిజామాబాద్‌: నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. సౌత్‌ ఇండియన్ షాపింగ్ మాల్ దగ్గర మూడేళ్ల పాపను కిలాడీ లేడీలు ఎత్తుకెళ్లారు. చిన్నారి తల్లి బిల్లు కడుతుండగా చిన్నారిని మాయలేడీలు బురఖాలో ఎత్తుకెళ్లారు. చిన్నారి అక్యహన్‌ తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేసారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement