దమ్మాయిగూడలో చిన్నారి కిడ్నాప్ కేసు
ABN , First Publish Date - 2021-07-07T00:15:33+05:30 IST
జిల్లాలోని దమ్మాయిగూడలో చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంఘటనలో
మేడ్చల్: జిల్లాలోని దమ్మాయిగూడలో చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంఘటనలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారికి నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం చిన్నారిని కిడ్నాప్ చేసి దుండగుడు తీసుకెళ్లాడు. వికాస్‌నగర్‌లో విగతజీవిగా చిన్నారి పడి ఉంది. చిన్నారిని నిలోఫర్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.