NHAIలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు

ABN , First Publish Date - 2022-05-02T20:21:52+05:30 IST

భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

NHAIలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు

భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 08

అర్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక: సెర్చ్‌ కమ్‌ సెలెక్షన్‌ కమిటీ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 10

దరఖాస్తు హార్డ్‌ కాపీలను పంపడానికి చివరి తేదీ: జూన్‌ 27. 

వెబ్‌సైట్‌: https://nhai. gov.in

Updated Date - 2022-05-02T20:21:52+05:30 IST