Abn logo

చికెన్ బిర్యాని (వీడియో)

కరోనా కాలంలో బయట ఫుడ్ తినాలంటే ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. మరి బిర్యాని ప్రియులకు ఇది కష్టకాలంగా మారింది. అలాంటపుడు ఇంట్లోనే రుచికరంగా బిర్యాని తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్లకు వెళ్లే అవసరం లేకుండా అద్భుతంగా చికెన్ బిర్యాని వండుకోవాలనుకుంటున్నారా.. అందుకోసం పై వీడియోలో చూపించిన విధంగా తయారీకి కావల్సిన పదార్థాలను తీసుకుని నోరూరించే బిర్యానిని తయారుచేసుకోవచ్చు.

భునా యాతా నల్లీ బిర్యానీకచ్చీ ఘోష్‌ బిర్యానీప్లేటు బిర్యానీ రూ. 20 వేలు.. ఎక్కడో తెలుసా?హైదరాబాద్ టాప్ హోటల్స్‌లో బిర్యానీ రుచులు (వీడియో)పచ్చిమిర్చి కోడి పులావుకుండ బిర్యానీ (వీడియో)గోంగూర మటన్ రైస్ (వీడియో)సీమ చికెన్ దమ్ బిర్యానీ (వీడియో)ప్రాన్‌ పత్తా బిరియాని సేమియా చికెన్‌ బిర్యానీ
Advertisement