మాంసాహారులకు ప్రియమైన వంటకాల్లో చికెన్ ముందు వరుసలో ఉంటుంది. అధునాతన కాలమైన ఈ రోజుల్లో చికెన్‌తో రకరకాల వెరైటీలు చేస్తున్నారు. కానీ అంతకంటే అద్భుతమైన రుచి కలిగి ఉండే ఈ బొంగులో చికెన్ ఆదివాసీల వంటల్లో స్పెషల్.
ఈ వంట చాలా రుచికరంగా ఉంటుంది. ఎలాంటి నాన్‌స్టిక్ పాన్, డీప్ ఫ్రైలు చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ నూనెతో రుచిగా ఈ చికెన్ వండుకోవచ్చు. కట్టెల మంట మీద బొంగులో చికెన్ పెట్టి ఈ వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవడానికి పై వీడియో చూడండి.