హరియాణాలో చూయింగ్‌ గమ్‌ బ్యాన్‌

ABN , First Publish Date - 2020-04-03T09:30:25+05:30 IST

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చూయింగ్‌ గమ్‌ అమ్మకాలపై హరియాణా ప్రభుత్వం నిషేధం విధించింది. చూయింగ్‌ గమ్‌ను నమిలి, పారేస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం...

హరియాణాలో చూయింగ్‌ గమ్‌ బ్యాన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా చూయింగ్‌ గమ్‌ అమ్మకాలపై హరియాణా ప్రభుత్వం నిషేధం విధించింది. చూయింగ్‌ గమ్‌ను నమిలి, పారేస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే, నిరుడు సెప్టెంబరులో విధించిన గుట్కాపై నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించింది.

Updated Date - 2020-04-03T09:30:25+05:30 IST