Abn logo
Mar 27 2020 @ 04:38AM

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ నిలిపివేత

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దేశంలో శరవేగంగా వ్యాపిస్తుండడంతో శుక్రవారం నుంచి అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ దేశంలో జరుగుతున్న క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీని ఫిడే గురువారం అర్ధంతరంగా నిలిపివేసింది. 

Advertisement
Advertisement
Advertisement