విద్యార్థులకు చెస్‌, క్యారమ్స్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-05-23T06:53:54+05:30 IST

గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్టు లైబ్రేరియన్‌ ప్రసాద్‌ చెప్పారు.

విద్యార్థులకు చెస్‌, క్యారమ్స్‌ పోటీలు

దేవరపల్లి, మే 22: గ్రామీణ ప్రాంతంలో విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్టు లైబ్రేరియన్‌ ప్రసాద్‌ చెప్పారు. వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా దేవరపల్లి గ్రంథాలయంలో ఆదివారం విద్యా ర్థులకు చదరంగం, క్యారమ్స్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతు లు అందించనున్నట్టు ఆయన చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు బండి సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T06:53:54+05:30 IST