Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

చెర్రీ - బెర్రీ స్మూతీ

చెర్రీ - బెర్రీ స్మూతీ

కావలసినవి: నారింజపండు - ఒకటి, అరటిపండు - ఒకటి, కొబ్బరిపాలు - అరకప్పు, వెనీలా - ఒక టీస్పూన్‌, స్ట్రాబెర్రీలు - అరకప్పు, చెర్రీలు - పావుకప్పు (ఫ్రిజ్‌లో పెట్టినవి), తేనె - రుచికోసం, కొబ్బరి నీళ్లు - ఒకగ్లాసు.


తయారీ విధానం: తేనె కాకుండా మిగిలిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి స్మూతీ తయారు చేసుకోవాలి.  ఫ తరువాత రుచికోసం తేనె కలుపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

బనానా వాల్‌నట్‌ లస్సీబనానా వాల్‌నట్‌ లస్సీపంజాబీ లస్సీపంజాబీ లస్సీకోకమ్‌ జ్యూస్‌కోకమ్‌ జ్యూస్‌పనసపండు కూల్‌ షేక్‌పనసపండు కూల్‌ షేక్‌జింజర్‌ మింట్‌ లెమనేడ్‌జింజర్‌ మింట్‌ లెమనేడ్‌స్ట్రాబెర్రీ, వాటర్‌మెలన్‌ కూలర్‌స్ట్రాబెర్రీ, వాటర్‌మెలన్‌ కూలర్‌కీర - తులసి మిక్స్‌డ్ డ్రింక్కీర - తులసి మిక్స్‌డ్ డ్రింక్వాటర్‌ మెలన్‌ మాక్‌టైల్‌వాటర్‌ మెలన్‌ మాక్‌టైల్‌బార్లీ షర్బత్‌బార్లీ షర్బత్‌పంజాబీ లస్సీపంజాబీ లస్సీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.