Abn logo
Sep 23 2021 @ 11:00AM

చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై నేడు విచారణ

హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. జర్మనీ పాస్ పోర్ట్, పౌరసత్వంపై చెన్నమనేని ఇవాళ హైకోర్టుకు మరోసారి వివరణ ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే పూర్తి వివరాలు అఫిడవిట్ రూపంలో పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు కోర్టుకు సమర్పించారు. ఇవాళ మరోసారి పిటీషన్‌పై న్యాయస్థానం విచారించనుంది.

ఇవి కూడా చదవండిImage Caption