చెన్నై: తెలుగుదేశం పార్టీ చెన్నై విభాగ నూతన సంవత్సర క్యాలండర్‌ను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. గురువారం విజయవాడలో చంద్రబాబు టీడీపీ చెన్నై క్యాలండర్‌ను ప్రత్యేకంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చెన్నై ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్యాలండర్‌ను టీడీపీ యువనేత నారా లోకేష్‌కు కూడా అందించారు. ఈ సందర్భంగా వారు పార్టీ అభివృద్ధికి చంద్రశేఖర్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు.
ఇవి కూడా చదవండి