Abn logo
Oct 4 2021 @ 12:06PM

మహిళతో Sub Inspector రాసలీలలు.. వీడియో వైరల్.. ఇదంతా కనిపెట్టిందెవరంటే...!

చెన్నై/అడయార్‌ : ఓ మహిళతో కలిసి నగ్నంగా రాసలీలల వీడియోలో కనిపించిన తిరుక్క ళుకుండ్రమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే సీఐ ముని శేఖర్‌పై పోలీస్‌ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకు న్నారు. ఆయనను అక్కడ నుంచి బదిలీ చేసి వేకన్సీలో ఉంచారు. ఈ స్టేషనులో శాంతి భద్రతల విభాగం సీఐగా పనిచేసే మునిశేఖర్‌ (50)ను  వారం క్రితం రాత్రికిరాత్రే విధుల నుంచి తప్పించి వెయిటింగ్‌లిస్ట్‌లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న మునిశేఖర్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదిలా వుంటే ఆయనపై చర్య తీసుకోవడానికి ప్రధాన కారణం వెలుగులోకి వచ్చింది. వివాహితతో మునిశేఖర్‌ జరిపిన రాసలీలలకు సంబంధించిన వీడియోతో పాటు ఆయనపై అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఓ వ్యక్తి డీజీపీతో పాటు ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులకు లేఖలు రాసారు.

ఈ ఫిర్యాదులో అనేక విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా తన భార్యకు మునిశేఖర్‌కు అక్రమసం బంధం ఉన్నట్టు నిర్థారించుకోవడమే కాకుండా,   తన భార్యతో రాసలీలల్లో ఉన్న వీడియోలు ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని తన భార్య వద్ద ప్రస్తావించగా ఆమె సరైన సమాధానం చెప్ప లేదని, అలాగే, ఇన్‌స్పెక్టర్‌ను నిలదీస్తే.. తనను తన కుటుంబాన్ని హత్య చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో ఆరోపించారు. అదే సమయలో కులశేఖర్‌ ఫోనులో వీడియోకాల్స్‌ చేసి నగ్నంగా మహిళతో మాట్లాడుతున్న వీడియోలు వాట్సాప్‌లలో వైరల్‌ అయ్యాయి. ఈ విషయం కూడా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వీటిపై స్పందించిన పోలీసులు మునిశేఖర్‌పై చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption