చెన్నై కోయంబేడు మార్కెట్ ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-30T01:33:32+05:30 IST

చెన్నై కోయంబేడు మార్కెట్ ప్రారంభం

చెన్నై కోయంబేడు మార్కెట్ ప్రారంభం

చెన్నై: లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో ఒకప్పుడు కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా ఉన్న చెన్నైకి చెందిన కోయంబేడు మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మేము కోవిడ్-19కి భయపడమని, తాము భయపడితే ఎలా డబ్బు సంపాదించగలం? అని ఓ వ్యాపారి తన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల నుంచి జీతం లేకుండా తాము కష్టకాలాన్ని గడుపుతున్నామని చెప్పారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

Updated Date - 2020-09-30T01:33:32+05:30 IST