చెన్నైలో రౌడీల ఏరివేతకు చర్యలు

ABN , First Publish Date - 2021-07-26T15:07:36+05:30 IST

చెన్నై మహానగరంలోని వ్యాపారుల నుంచి మామూళ్ళు వసూలు చేసే రౌడీలను ఏరివేసే చర్యలకు నగర పోలీసులు నడుంబిగించారు. ఈ మేరకు నగర పోలీస్‌

చెన్నైలో రౌడీల ఏరివేతకు చర్యలు

చెన్నై/అడయార్‌: చెన్నై మహానగరంలోని వ్యాపారుల నుంచి మామూళ్ళు వసూలు చేసే రౌడీలను ఏరివేసే చర్యలకు నగర పోలీసులు నడుంబిగించారు. ఈ మేరకు నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా రౌడీలను రెండు విభాగాలుగా విభజించి వారిపై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ రౌడీలను ఏ, ఏ ప్లస్‌ అనే రెండు విభాగాలుగా విభజించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జాయింట్‌, డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు.

Updated Date - 2021-07-26T15:07:36+05:30 IST