Chennai: బాలికపై లైంగిక వేధింపులు..అన్నాడీఎంకే నేతకు ఉద్వాసన

ABN , First Publish Date - 2021-07-19T18:18:50+05:30 IST

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డా రనే ఆరోపణలపై తంజావూరు జిల్లా అన్నాడీఎంకే అనుబంధ విభాగం ఇలంజరై పాసరై అధ్యక్షుడు పొన్‌ వేల్‌మురుగన్‌ను

Chennai: బాలికపై లైంగిక వేధింపులు..అన్నాడీఎంకే నేతకు ఉద్వాసన

చెన్నై: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డా రనే ఆరోపణలపై తంజావూరు జిల్లా అన్నాడీఎంకే అనుబంధ విభాగం ఇలంజరై పాసరై అధ్యక్షుడు పొన్‌ వేల్‌మురుగన్‌ను పార్టీ నుంచి తొలగిస్తూ సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి  ప్రకటించారు. మురుగన్‌పై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడంతో ఈ చర్య చేపట్టినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-07-19T18:18:50+05:30 IST