పెళ్లి చేసుకుంటానని మోసం

ABN , First Publish Date - 2020-11-28T05:02:05+05:30 IST

మండలంలోని హెచ్‌.కొట్టాల గ్రామానికి చెందిన హరికృష్ణ అనే యువకుడి ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పెళ్లి చేసుకుంటానని మోసం

బేతంచెర్ల, నవంబరు 27: మండలంలోని హెచ్‌.కొట్టాల గ్రామానికి చెందిన హరికృష్ణ అనే యువకుడి ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, కులం తక్కువ కావడంతో పెళ్లి చేసుకోనని కులం పేరుతో దూషించాడని తెలిపింది. దీంతో యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ శుక్రవారం తెలిపారు

Updated Date - 2020-11-28T05:02:05+05:30 IST