Abn logo
Sep 25 2021 @ 00:52AM

చీపురుపట్టిన కేంద్ర మంత్రి!


కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌ శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్‌ శుక్రవారం నగరానికి విచ్చేశారు. క్రూయిజ్‌ టెర్మినల్‌ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోర్టు అడ్మిన్‌ బ్లాక్‌లో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొని, రహదారులను శుభ్రపరిచారు.