కౌంటీతో పుజారా ఒప్పందం రద్దు
ABN , First Publish Date - 2020-04-10T09:38:32+05:30 IST
బ్రిటన్‌లో కొవిడ్-19 విజృంభణ కారణంగా టీమిండియా క్రికెటర్ చటేశ్వర్ పుజారా ఇంగ్లిష్ కౌంటీ ...
న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కొవిడ్-19 విజృంభణ కారణంగా టీమిండియా క్రికెటర్ చటేశ్వర్ పుజారా ఇంగ్లిష్ కౌంటీ క్లబ్ జట్టు గ్లౌస్టర్‌షైర్‌తో ఒప్పందం రద్దు చేసుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో గ్లౌస్టర్‌షైర్ తరఫున పుజారా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.