చాసో 108వ జయంతి కార్యక్రమం నేటి సా.5.30గం.ల నుంచి గూగుల్ మీట్ ద్వారా జరుగుతుంది. సభలో కోలవెన్ను మలయవాసిని, ద్విభాష్యం రాజేశ్వరరావు, దాసరి అమరేంద్ర, కల్యాణి ఎస్.జె., కారంచేడు బుచ్చి గోపాలమ్, చాగంటి కృష్ణకుమారి, చాగంటి తులసి పాల్గొం టారు. వివరాలకు: 84649 35739.
ఘండికోట విశ్వనాథం