Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ నేత సూర్య ప్రకాష్‌రెడ్డి ఇంటి దగ్గర గందరగోళం

కర్నూలు: టీడీపీ నాయకుడు కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి సొంత గ్రామం లద్దగిరిలో ఆయన ఇంటి దగ్గర గందరగోళం నెలకొంది. సూర్య ప్రకాష్‌రెడ్డిని చంపేస్తానంటూ ఇంటి ముందు ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. పోలీసులకు టీడీపీ నేత సూర్య ప్రకాష్‌రెడ్డి సమాచారం ఇచ్చాడు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement