నేడు కడప జిల్లాలో Chandrababu పర్యటన

ABN , First Publish Date - 2022-05-18T13:29:55+05:30 IST

నేడు కడప జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో విస్తృతస్థాయి

నేడు కడప జిల్లాలో Chandrababu పర్యటన

కడప: నేడు కడప జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల నేతలు, కార్యకర్తలు  హాజరుకానున్నారు. సాయంత్రం కమలాపురంలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 'బాదుడే బాదుడు'లో బహిరంగసభలో చంద్రబాబు  ప్రసంగించనున్నారు.

Updated Date - 2022-05-18T13:29:55+05:30 IST