పవర్‌ హాలీడేతో కార్మికవర్గం తల్లడిల్లుతోంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-05-01T15:27:46+05:30 IST

పవర్‌ హాలీడేతో కార్మికవర్గం తల్లడిల్లుతోంది: చంద్రబాబు

పవర్‌ హాలీడేతో కార్మికవర్గం తల్లడిల్లుతోంది: చంద్రబాబు

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమలతో ఉపాధి కల్పించామని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపీకి కొత్త పెట్టుబడులు రాకపోగా.. ఉన్న పరిశ్రమలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పవర్‌ హాలీడేతో కార్మికవర్గం తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ప్రమాద బీమా కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్ఫూర్తితో పోరాడాలని సూచించారు. 

Updated Date - 2022-05-01T15:27:46+05:30 IST