కడప ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2021-11-23T18:01:17+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగానే కడప ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చేరుకున్నారు.

కడప ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఘన స్వాగతం

కడప : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగానే కడప ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పులపుత్తూరు, మందపల్లి, గుండ్లూరులో పర్యటించనున్నారు. వరద బాధితులను పరామర్శించనున్నారు. ఎయిర్‌పోర్టు దగ్గర టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - 2021-11-23T18:01:17+05:30 IST