ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-17T17:15:33+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోదీకి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోదీకి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘క్లిష్ట సమయంలో దేశాన్ని సమర్థంగా నడిపించే శక్తి భగవంతుడు మోదీకి  ఇస్తాడని ఆశిస్తున్నా.. మీకు నా శుభాకాంక్షలు ఉంటాయి’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-09-17T17:15:33+05:30 IST